HomeSportsకీరన్ పొలార్డ్‌కు ముంబై ఇండియన్స్ ప్రమోషన్.. జయవర్దనే స్థానంలో బాధ్యతలు..!

కీరన్ పొలార్డ్‌కు ముంబై ఇండియన్స్ ప్రమోషన్.. జయవర్దనే స్థానంలో బాధ్యతలు..!

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ (MI) తమ జట్టు ప్రధాన కోచ్‌గా కీరన్ పొలార్డ్‌ను నియమించింది. గత వారం తప్పుకున్న మహేలా జయవర్ధనే స్థానంలో పొలార్డ్ ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. 2010 నుంచి ముంబై జట్టుతో ఆటగాడిగా, ఆ తర్వాత బ్యాటింగ్ కోచ్‌గా ప్రయాణం చేసిన పొలార్డ్, ఇప్పుడు హెడ్‌కోచ్‌గా పదోన్నతి పొందడం విశేషం. ఎంఐ హెడ్ కోచ్‌గా నియమితుడు కావడంపై పొలార్డ్ సంతోషం వ్యక్తం చేశాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments