HomeAndhra Pradeshఇదేందయ్యా ఇది.. మహిళా రిజర్వేషన్‌, జనసేన పార్టీ తరఫున పురుష అభ్యర్థి నామినేషన్‌.. ఆర్వో నామినేషన్...

ఇదేందయ్యా ఇది.. మహిళా రిజర్వేషన్‌, జనసేన పార్టీ తరఫున పురుష అభ్యర్థి నామినేషన్‌.. ఆర్వో నామినేషన్ తీసుకున్నారు కానీ!

Anantapur Man Nomination For Woman MPTC Seat: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అనంతపురం జిల్లా నామినేషన్లలో ఆసక్తికర పరిణామం జరిగింది. మహిళకు రిజర్వేషన్ కేటాయించిన చోట పురుష అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం హాట్‌టాపిక్ అయ్యింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ నామినేషన్ స్వీకరించారు. అయితే ఈ నామినేషన్‌ను పరిశీలించి తిరస్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. తిరుపతి జిల్లాలో కూడా ఇదే తరహాలో జరిగింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments