HomeTELANGANA'KCR బయోపిక్ తీస్తే నాకు చెప్పమంటా'.. హీరో ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘KCR బయోపిక్ తీస్తే నాకు చెప్పమంటా’.. హీరో ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కేసీఆర్ బయోపిక్‌లో నటించే విషయంపై హీరో ప్రియదర్శి స్పందించారు. ఇటీవలి ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్‌ పాత్ర పోషించిన నేపథ్యంలో ప్రియదర్శిని.. కేసీఆర్ బయోపిక్‌లో ఎప్పుడు నటిస్తారు అంటూ ఆయనకు ప్రశ్నల వర్షం కురుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన ప్రియదర్శి.. కేసీఆర్ బయోపిక్ నిజంగా తీస్తే తనకు చెప్పాలని సరదాగా వ్యాఖ్యానించారు. ఆ సందర్భం వచ్చినప్పుడే మాట్లాడుతానని స్పష్టం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments