Prabhas Birthday: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి స్పెషల్ విషెస్ అందజేశారు. ప్రభాస్ తో దిగిన పిక్‌ను షేర్ చేస్తూ, “నా ఫౌజీకి బర్త్‌డే విషెస్” అని ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే ప్రభాస్ – నీల్ కాంబోలో ‘సలార్ 2’ సీక్వెల్‌ను ప్రకటిస్తూ, హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. దర్శక హీరోల రీయూనియన్ పిక్‌ను పంచుకుంది.
Salaar 2: ప్రభాస్ బర్త్‌డేకి ప్రశాంత్ నీల్ భార్య స్వీట్ విషెస్.. ‘సలార్’ గ్యాంగ్ రీయూనియన్ పిక్‌తో ‘సలార్ 2’ అప్డేట్!
RELATED ARTICLES


