అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఫోన్‌ను రష్యన్ హ్యాకర్ సాయంతో డచ్ అధికారులు హ్యాక్ చేశారు. దీంతో ఆ ఫోన్లో అత్యంత రహస్యాలు వెలుగులోకి వచ్చాయని, ముఖ్యంగా విదేశీ సీక్రెట్ బ్యాంకు ఖాతాల ద్వారా వేల కోట్లు లావాదేవీలు జరిపిన స్క్రీన్ షాట్లు ఇందులో ఉన్నాయని పేర్కొంది. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు యూఏఈ, సౌదీ అరేబియా పాలకులతో కలిసి కుష్నర్ ఓ నిధుల సేకరణ పాలసీ గురించి చర్చించారని ఆ నివేదిక ఆరోపణలు చేసింది. అయితే, ఇది నిజం కాదని కుష్నర్ స్పష్టం చేశారు.
సీక్రెట్ విదేశీ ఖాతాల్లో రూ.16,800 కోట్లు.. బయటపెట్టిన హ్యాక్‌కు గురైన ట్రంప్ అల్లుడి ఫోన్!
RELATED ARTICLES


