HomeSportsగాయంతో ఇషాన్ కిషన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీకి దక్కేనా ఛాన్స్..!

గాయంతో ఇషాన్ కిషన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీకి దక్కేనా ఛాన్స్..!

న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కు భారత వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ కుడి తొడ కండరాల గాయం కారణంగా దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో ఇషాన్ ఈ గాయానికి గురైనట్లు బీసీసీఐ ధృవీకరించింది. దీంతో శనివారం జరిగే రెండో మ్యాచ్‌లో అతడి స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని మ్యాచులుగా వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments