Budh Vakri 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బుధుడిని గ్రహాలలో యువరాజుగా పరిగణిస్తారు. అంతేకాదు బుధుడిని వ్యాపారం, మేధస్సుకు ప్రతీకగా భావిస్తారు. ఎంతో ప్రాధాన్యత ఉండే బుధుడు త్వరలో అంటే అక్టోబర్ 24న శనివారం మధ్యాహ్నం 12:14 గంటలకు తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి సవాళ్లు ఎదురుకానున్నాయి. ఈ కారణంగా మీరు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ సమయలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఈ సందర్భంగా బుధుడు తిరోగమనం సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిపై ఎలాంటి ప్రభావం పడుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Budh Vakri 2026: తులా రాశిలో బుధుడి తిరోగమనం వేళ ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి!
RELATED ARTICLES


