HomeHeadlinesవిద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. దీపావళి పండగకు 13 రోజులు సెలవులు

విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. దీపావళి పండగకు 13 రోజులు సెలవులు

మహారాష్ట్రలో దీపావళి సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. అన్ని పాఠశాలలకు నవంబర్‌ 2 నుంచి నవంబర్‌ 14 వరకు మొత్తం 13 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. నవంబర్‌ 16 నుంచి రెండో సెమిస్టర్‌ తరగతులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ధనత్రయోదశి, దీపావళి పాడ్వా, భాయీ దూజ్‌ వంటి పండుగలు ఈ సెలవుల్లోనే రానున్నాయి. మొదటి సెమిస్టర్‌ అక్టోబర్‌ 31తో ముగియనుండగా.. రెండో సెమిస్టర్‌ వచ్చే ఏడాది మే 1 వరకు కొనసాగుతుంది. మే 3 నుంచి జూన్‌ 14 వరకు వేసవి సెలవులు ఉంటాయి. పాఠశాలలు ఏడాదిలో 76 రోజుల సెలవుల పరిమితిని పాటిస్తూ కనీసం 230 పనిదినాలను పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments