బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో 23వ తేదీ అంటే శుక్రవారం కొన్ని జిల్లాలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా మరోవైపు తమిళనాడులో వర్షాలు ముంచెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న తుఫాన్ ముప్పు… ఈ జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు
RELATED ARTICLES


