HomeAndhra Pradeshఅమ్మ కోసం 8 వేల కిలోమీటర్ల పరుగు.. 12 జ్యోతిర్లింగాల యాత్ర .. శివుడి మొక్కు...

అమ్మ కోసం 8 వేల కిలోమీటర్ల పరుగు.. 12 జ్యోతిర్లింగాల యాత్ర .. శివుడి మొక్కు తీర్చుకుంటున్న బీహార్ యువకుడు

తన సంకల్పంతో ఓ బీహార్ యువకుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తన అనారోగ్యం నుంచి బయటపడితే కాలి నడకన జ్యోతిర్లింగాలను దర్శించుకుంటానని మోను మెతుర్బాలా మొక్కుకున్నాడు. అనంతరం ఆమె కోలుకోవడంతో మోను తన యాత్రను మొదలుపెట్టాడు. ఇప్పటికే ఐదు జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాడు. మిగతా వాటిని దర్శించుకునేందుకు ముందుకు సాగుతున్నాడు. తన యాత్రకు సంబంధించిన వివరాలను మోను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నాడు. దాంతో చాలామంది తనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments