HomeCricketకివీస్ గడ్డపై కూడా తగ్గేదేలే.. 226 రన్స్ టార్గెట్ ఛేజ్ చేసిన భారత్..!

కివీస్ గడ్డపై కూడా తగ్గేదేలే.. 226 రన్స్ టార్గెట్ ఛేజ్ చేసిన భారత్..!

న్యూజిలాండ్‌తో క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 225/4 భారీ స్కోరు సాధించగా, భారత్ ఆ లక్ష్యాన్ని మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. సంజూ శాంసన్ (67 పరుగులు), నమన్ ధీర్ (15 బంతుల్లో 42 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments