HomeLifestyleహైబీపి ఉన్నవారు ఆరెంజ్ జ్యూస్ తాగితే రక్తపోటు తగ్గుతుందా, అసలు బీపి తగ్గాలంటే ఏం చేయాలి

హైబీపి ఉన్నవారు ఆరెంజ్ జ్యూస్ తాగితే రక్తపోటు తగ్గుతుందా, అసలు బీపి తగ్గాలంటే ఏం చేయాలి

జ్యూస్‌లు తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, ఇవి మరీ సమస్యల్ని తగ్గించే మెడిసిన్‌లా పనిచేస్తాయని చెప్పలేం. తాజాగా ఓ అధ్యయనంలో చెప్పినట్లుగా నారింజ రసం తాగడం వల్ల హైబీపి తగ్గుతుందనే విషయం గురించి డాక్టర్‌ బసవరాజ్ ఎస్ కుంబర్( సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్‌)ని వివరాలు అడగ్గా ఆయన కొన్ని ముఖ్య విషయాల గురించి తెలిపారు. ఆరెంజ్ జ్యూస్‌లో హెల్త్‌కి సంబంధించిన ముఖ్య పోషకాలు ఉన్నాయి. ఇందులో గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలు ఉన్నప్పటికీ ఇవి హైబీపికి మెడిసిన్‌లా మాత్రం పనిచేయదని సూచిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments