ఈ వారం థియేటర్లో, ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీసులు సందడి చేయనున్నాయి. థియేటర్లలో ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ మూవీ ‘418’, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోమియో జూలియట్’ విడుదల కానున్నాయి. మరోవైపు ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’, కీర్తి సురేష్ ‘డోరతీ’ చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వరుణ్ సందేశ్ ‘నా వైఫ్ మిస్సింగ్’ సిరీస్ కూడా ఈ వారమే వస్తోంది. ఏ సినిమాలు ఏయే ఓటీటీలలో స్ట్రీమింగ్ కానున్నాయంటే…
ఇటు 418, రోమియో జూలియట్.. అటు ప్యారడైజ్, డోరతీ.. ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!
RELATED ARTICLES


