HomeLifestyleనరాల పటుత్వం పెరగడానికి సహజంగా దొరికే ఫుడ్స్ ఎంతో మేలు, వీక్నెస్ తగ్గాలంటే ఏమేం తినాలో...

నరాల పటుత్వం పెరగడానికి సహజంగా దొరికే ఫుడ్స్ ఎంతో మేలు, వీక్నెస్ తగ్గాలంటే ఏమేం తినాలో తెలుసా?

శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ తెలుసు. శరీరం యాక్టివ్‌గా ఉండాలంటే నిర్దిష్ట పోషకాలు అవసరం. మన శరీరంలో ప్రధాన భాగమైన మెదడు, నాడీ వ్యవస్థను బలోపేతం చేయాలి. నరాలు శరీరం అంతటా విస్తరించి ఉంటాయి. ఇవి ప్రతి కణానికి అనుసంధానించబడి ఉంటాయి. ఈ మొత్తం వ్యవస్థను నాడీ వ్యవస్థ అంటారు. నరాలు మెదడుకు సందేశాలు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే నరాల్ని బలంగా ఉంచుకోవాలి. అయితే, ఈ రోజుల్లో చాలా మంది నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.

అందులో నరాల బలహీనత, ఒత్తిడి, నొప్పులు ముందు వరసలో ఉన్నాయి. నరాల బలహీనపడితే భవిష్యత్తులో ఎన్నో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే నరాల్ని బలంగా మార్చుకోవాలి. నరాలు బలంగా మారడానికి తినాల్సిన ఫుడ్స్, కావాల్సిన పోషకాలు గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ అవినాష్ కుమార్ అడ్డోజు (సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, గ్లెనెగల్స్ హాస్పిటల్, ఫోర్టిస్ నెట్‌వర్క్, లక్డికాపూల్, హైదరాబాద్) అందించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments