Kadapa Mp Ys Avinash Reddy Fires On DSP: కడప జిల్లా పులివెందులలో టీడీపీ దౌర్జన్యాలు చేస్తోందని ఆరోపించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. పులివెందులలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని.. ఇంత జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అవినాష్ రెడ్డి డీఎస్పీకి ఫోన్ చేసి ఈ ఘటనల గురించి వివరించారు.. పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. సీసీ ఫుటేజ్ సహా అధారాలు సమర్పించినా చర్యలు తీసుకోవడం లేదన్నారు.
పులివెందులలో ప్రజాస్వామ్యం అపహాస్యం.. పోలీసులు ఒక్క వారమైనా నిజాయితీగా డ్యూటీ చేయాలి: వైఎస్ అవినాష్ రెడ్డి
RELATED ARTICLES


