HomeLifestyleమహిళలకు తొడలు + పిరుదులు దగ్గరే కొవ్వు ఎందుకు ఎక్కువగా చేరుతుంది? ఫ్యాట్ తగ్గేందుకు ఏం...

మహిళలకు తొడలు + పిరుదులు దగ్గరే కొవ్వు ఎందుకు ఎక్కువగా చేరుతుంది? ఫ్యాట్ తగ్గేందుకు ఏం చేయాలంటే

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో కొవ్వు చేరడం సహజం. అయితే మహిళలు, పురుషుల మధ్య ఈ కొవ్వు చేరే ప్రదేశాలు, విధానాల్లో స్పష్టమైన తేడాలుంటాయి. మహిళల్లో కొవ్వు చేరడం వెనక హార్మోన్ల పాత్ర ఉంటుంది. మహిళల్లో హార్మోన్ల ప్రభావం వల్ల తుంటి, పిరుదులు , తొడల భాగంలో కొవ్వు చేరుతుంది. పురుషుల్లో మాత్రం ఇది ప్రధానంగా పొట్ట భాగంలో పేరుకుపోతుంది.

మహిళల్లో చేరే ఈ ప్రత్యేక కొవ్వు (గర్భధారణ, బాలింత సమయాల్లో శరీరానికి శక్తినిచ్చి ఉపయోగపడుతుంది. కాకపోతే చర్మంపై గరుకుగా కనిపించే ‘సెల్యులైట్’ అనే సౌందర్య సమస్యను తెచ్చిపెడుతుంది. స్రీ, పురుషుల శరీరంలో ఈ కొవ్వు ఎంత వేగంగా పేరుకుపోతుందో అంత తేలికగా కరిగిపోదు. మహిళల్లో తొడలు, పిరుదుల దగ్గరే కొవ్వు ఎందుకు ఎక్కువగా పేరుకుపోతుంది? లాభ – నష్టాలేంటి? పాటించాల్సిన చిట్కాల గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ బృందా ఎమ్ ఎస్ (సీనియర్ కన్సల్టెంట్ – ఇంటర్నల్ మెడిసిన్, ఆస్టర్ సిఎమ్‌ఐ హాస్పిటల్, బెంగళూరు) అందించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments