HomeBusinessCrude Oil: 5 నెలల గరిష్ఠానికి క్రూడాయిల్ ధరలు.. పడిపోతున్న గోల్డ్ రేట్లు.. ప్రధాన కారణాలు...

Crude Oil: 5 నెలల గరిష్ఠానికి క్రూడాయిల్ ధరలు.. పడిపోతున్న గోల్డ్ రేట్లు.. ప్రధాన కారణాలు ఇవే

Houthi Attacks on Saudi Infrastructure: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత సంకేతాల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. చాలా రోజుల తర్వాత బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కు దాటింది. ఇది ఏకంగా 5 నెలల గరిష్ఠ స్థాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగుతుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడంతో బంగారం ధరలు పతనం అవుతున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments