HomeLifestyleనోట్లో వేస్తే కరిగిపోయే గులాబ్ జామూన్ సీక్రెట్ ఇదే, రెండంటే రెండు కొలతలు సరిగ్గా పాటిస్తే...

నోట్లో వేస్తే కరిగిపోయే గులాబ్ జామూన్ సీక్రెట్ ఇదే, రెండంటే రెండు కొలతలు సరిగ్గా పాటిస్తే గట్టిపడకుండా జ్యూసీగా వస్తాయి!

పండుగల సమయంలో మన ఇళ్లల్లో ఎక్కువగా నోరూరించే స్వీట్లు చేస్తుంటారు. అలాంటి వాటిలో గులాబ్ జామున్ ఒకటి. గులాబ్ జామూన్ పేరు వినగానే ఎవరికైనా నోరూరిపోతుంది. అయితే ఇంట్లో తయారుచేసేటప్పుడు చాలామందికి బయటకు బాగానే కనిపిస్తాయి కానీ, లోపల మాత్రం గట్టిగా లేదా ఉండలా ఉండిపోతాయి. ఒక్కోసారి పిండి గట్టిపడటం, మరికొన్నిసార్లు పాకం సరిగ్గా కుదరకపోవడం వల్ల చేసిన శ్రమంతా వృథా అవుతుంది.

గులాబ్ జామూన్లు దూదిలా మెత్తగా, లోపలివరకు జ్యూసీగా రావాలంటే రెండు ప్రధాన కొలతలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒకటి మిల్క్ పౌడర్,మైదా నిష్పత్తి.. రెండోది చక్కెర,నీళ్ల నిష్పత్తి. గులాబ్ జామూన్లు మెత్తగా రావాలంటే పాటించాల్సిన కొలతలు, చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments