HomeHeadlinesయూపీ ఎన్నికలు: ఎస్పీతో సీట్లు సర్దుబాటుపై ప్రియాంక చర్చలు.. 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్

యూపీ ఎన్నికలు: ఎస్పీతో సీట్లు సర్దుబాటుపై ప్రియాంక చర్చలు.. 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్

ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్- సమాజ్‌వాదీ పార్టీ కలిసి పోటీచేయనున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కూటమి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీచేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ప్రతినిధిగా ఎస్పీతో చర్చలకు నాయకత్వం వహించనున్నారు. ఇప్పటికే పార్టీ నాయకులతో సోమవారం ఆమె సుదీర్ఘంగా చర్చించారు.ఆమె మరోసారి ఈ వారంలో సమావేశం కానున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments