HomeAndhra Pradeshమారిన విజయనగరం ఎన్నికల పోలింగ్ తేదీ... ఈసీ కీలక నిర్ణయం.. కొత్త తేదీ ఇదే..!

మారిన విజయనగరం ఎన్నికల పోలింగ్ తేదీ… ఈసీ కీలక నిర్ణయం.. కొత్త తేదీ ఇదే..!

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తేదీ మారింది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీని మార్చింది. ఈ మేరకు ఈ నెల 29న పోలింగ్ జరగుతుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 28న జరగాలి కానీ.. తర్వాత రోజుకు మార్చడం జరిగింది. 28న పైడితల్లి అమ్మవారి పండుగ ఉందని, తేదీని మార్చవలసిందిగా జిల్లా కలెక్టర్ కోరడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఓట్ల లెక్కింపు తేదీలో మాత్రం మార్పు లేదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments