HomeAndhra Pradeshతిరుమలలో బ్రహోత్సవాల ముగింపు ఘట్టం.. వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం

తిరుమలలో బ్రహోత్సవాల ముగింపు ఘట్టం.. వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం

Tirumala Srivari Navaratri Brahmotsavams 2026: తిరుమలో వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం నిర్వహించారు. చక్రధారుడి దివ్యస్నానంతో పాటుగా పుష్కరిణిలో వేలాది మంది భక్తుల పుణ్యస్నానాలు ఆచరించారు. లోకక్షేమం, సకల జీవరాశుల శ్రేయస్సు కోసం పవిత్ర అవభృథ స్నానం నిర్వహిస్తారు. చక్రస్నానానికి ముందు వైభవంగా పల్లకీ ఉత్సవం నిర్వహించారు. సుదర్శన చక్ర స్పర్శతో పుష్కరిణి జలాలకు పవిత్రత వస్తుంది. తిరుమల శ్రీవారికి చక్రస్నానం ఈ బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టంగా భావిస్తారు. అలాగే వేలాదిమంది భక్తులు తిరుమలలోని పుష్కరణిలో స్నానమాచరించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments