HomeAndhra Pradeshరూ.19,200 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం ... ఇక ఆరేడు గంటల్లోనే విజయవాడ...

రూ.19,200 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం … ఇక ఆరేడు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు

బెంగళూరు-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్‌ వేగంగా ముందుకు సాగుతుంది. ఈ ఆరు లైన్ల ప్రాజెక్ట్ భారత్‌మాల పరియోజనా ఫేజ్-2 కింద రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 342-343 కిలోమీటర్ల మేర సరికొత్త రహదారిని నిర్మిస్తారు. ఈ కొత్త రోడ్డు ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌లోని కోడికొండ వద్ద ప్రారంభమై, అద్దంకి దగ్గర ముగుస్తుంది. ఇందులో భాగంగా పాత రోడ్ల విస్తరణ పనులు కూడా జరగనున్నాయి. అంతే కాదు ఇది పూర్తైతే బెంగళూరు, విజయవాడల మధ్య ప్రయాణం సమయం సగానికి తగ్గిపోతుంది. అంటే కేవలం ఆరు, ఏడు గంటల్లోనే చేరుకోవచ్చు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments