HomeAndhra Pradeshనగరిలో మాజీ మంత్రి రోజాకు షాక్.. నగరిలో వైసీపీ నుంచి 10మంది నామినేషన్లు వేసినా, ఆ...

నగరిలో మాజీ మంత్రి రోజాకు షాక్.. నగరిలో వైసీపీ నుంచి 10మంది నామినేషన్లు వేసినా, ఆ ఒక్క తప్పుతోనే!

TDP Secures Nagari Municipal Chairperson Post: చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంకానుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడంతో టీడీపీ అభ్యర్థి ఈ.ఎన్. శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికానున్నారు. అధికారుల తీరుపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.. నగరి మున్నిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని.. కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామంటున్నారు రోజా. ఇటు నగరి నియోజకవర్గంలో ఉన్న పుత్తూరు మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments