HomeAndhra Pradeshఏపీ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. విజయవాడ నుంచి విశాఖ, తిరుపతి సహా ఈ ప్రాంతాలకు...

ఏపీ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. విజయవాడ నుంచి విశాఖ, తిరుపతి సహా ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

SCR Festival Special Trains Through Andhra Pradesh: ఏపీ మీదుగా పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. దసరాతో పాటుగా దీపావళి సందర్భంగా ఈ రైళ్లను పట్టాలెక్కిస్తున్నారు. విజయవాడ నుంచి తిరుపతి, విశాఖపట్నం, పలాసకు రైళ్లు నడపనున్నారు. అలాగే దసరా సందర్భంగా ఈ రెండు రోజుల్లో మూడు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. తిరుపతి నుంచి విశాఖపట్నానికి.. రేపల్లె నుంచి చర్లపల్లికి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments