HomeEntertainmentSuman: ‘బాలకృష్ణను జాగ్రత్తగా డీల్ చేయాలి.. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి’.. నటుడు సుమన్ ఆసక్తికర...

Suman: ‘బాలకృష్ణను జాగ్రత్తగా డీల్ చేయాలి.. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి’.. నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Actor Suman: సీనియర్ నటుడు సుమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణతో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలయ్యను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని, ఆయన ముందు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతానని అన్నారు. తాను ఎప్పుడూ కూడా లిమిట్స్‌లోనే మాట్లాడతానని తెలిపారు. అలాగే బాలయ్య సిఫార్సుతోనే ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బాధ్యతలు తీసుకున్నానని, ఇండస్ట్రీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని సుమన్ పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments