HomeHeadlinesసీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు దక్కని ఊరట.. మరో రెండు రోజులు కస్టడీ...

సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు దక్కని ఊరట.. మరో రెండు రోజులు కస్టడీ పొడిగింపు

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నిరసనలకు, ఆందోళనలకు వేదికగా నిలిచిన ఢిల్లీలోని జంతర్ మంతర్‌‌లో ఇకపై ఉద్యమాలకు అనుమతించరు. దీనిని నిరసన వేదికగా పోలీసులు తొలగించారు. ఈ నేపథ్యంలో సీజేపీ నేతలు దాని గేటుపైకి ఎక్కి జాతీయ జెండాలతో అందులోకి వెళ్లేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు సీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. సోమవారంతో అది ముగిసింది. దీంతో మరోసారి కోర్టు ముందు వారిని హాజరుపరిచారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments