విజయ్ దేవరకొండ, రష్మిక మందానా జంటగా నటించిన ‘రణబాలి’ చిత్రం రెండో రోజున దేశవ్యాప్తంగా రూ. 7.30 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు వచ్చిన రూ. 9.25 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 21.1 శాతం తగ్గుదల. దీంతో భారత్లో మొత్తం రెండు రోజుల నికర వసూళ్లు రూ. 16.55 కోట్లకు, డొమెస్టిక్ గ్రాస్ రూ. 19.25 కోట్లకు చేరుకున్నాయి. ఇక అంతర్జాతీయంగా ఓవర్సీస్ నుంచి శనివారం రూ. 2 కోట్లు రాగా, మొత్తం ఓవర్సీస్ గ్రాస్ రూ. 7.40 కోట్లకు పెరిగింది. మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ‘రణబాలి’ రూ. 26.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
Vijay Devarakonda: శనివారం తగ్గిన ‘రణబాలి’ కలెక్షన్స్… ఆదివారంపైనే కొండన్న ఆశలు
RELATED ARTICLES


