HomeEntertainmentకూటమిలో జనసేన బలం ఎంత? పవన్ పార్టీ సంస్థాగత బలం ఏ స్థాయిలో..?

కూటమిలో జనసేన బలం ఎంత? పవన్ పార్టీ సంస్థాగత బలం ఏ స్థాయిలో..?

పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచింది. కానీ 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో జతకట్టిన జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్లా గెలుపొందింది. ఈ విజయం జనసైనికుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. కూటమిలో నూరు శాతం స్ట్రైక్ సాధించినప్పటికీ.. క్షేత్ర స్థాయిలో జనసేన బలం ఎంత అనేదానిపై ఇప్పటికీ ఒక స్పష్టత లేదు. ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు జనసేన బలంపై ఓ అంచనాకు రావడానికి ఉపయోగపడతాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments