HomeBusinessపేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం.. లాభాపేక్షలేని టాటాల ఆస్పత్రులొస్తున్నాయ్.. టార్గెట్ 25 లక్షల మంది!

పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం.. లాభాపేక్షలేని టాటాల ఆస్పత్రులొస్తున్నాయ్.. టార్గెట్ 25 లక్షల మంది!

Not for Profit Hospitals India: ఎలాంటి లాభాపేక్ష లేకుండా దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించే టాటా ట్రస్ట్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 40-50 లాభాపేక్షలేని జనరల్ ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చెల్లించగలిగే రోగుల నుంచి వచ్చే ఆదాయంతో వైద్య ఖర్చులు భరించలేని వారికి చికిత్స అందించనుంది. FY26లో రూ. 1556.31 కోట్లను ఖర్చు చేసిన సంస్థ, 2026-31లో ఏకంగా 25 లక్షల మందికి ఆరోగ్య సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments