HomeHeadlinesకోల్‌కతా: ‘మండపం కూలిపోతుంది.. వెళ్లిపోండి’.. 19 మంది చనిపోవడానికి ఈ ప్రకటనే కారణమైందా?

కోల్‌కతా: ‘మండపం కూలిపోతుంది.. వెళ్లిపోండి’.. 19 మంది చనిపోవడానికి ఈ ప్రకటనే కారణమైందా?

కోల్‌కతాలో దుర్గా మండపం వద్ద శనివారం సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 19 మంది చనిపోగా 25 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఈ తొక్కిసలాటకు నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం, గందరగోళానికి గురి చేసేలా ప్రకటనలు చేయడమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. మండపం కూలిపోతుంది.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చేసిన ప్రకటనతో భయాందోళనలకు గురైన భక్తులు పరిగెత్తే క్రమంలో తొక్కిసలాట జరిగిందని భావిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments