HomeRasi Phalaluరాశిఫలాలు 18 అక్టోబర్ 2026: గజకేసరి యోగం ప్రభావంతో సింహం సహా ఈ 5 రాశులకు...

రాశిఫలాలు 18 అక్టోబర్ 2026: గజకేసరి యోగం ప్రభావంతో సింహం సహా ఈ 5 రాశులకు గోల్టెన్ టైమ్ వచ్చే అవకాశం!

రాశిఫలాలు 18 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు చంద్రుడు, గురు గ్రహాల మధ్య సమసప్తక యోగం కారణంగా మధ్యాహ్నం గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల వేళ సింహం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments