దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. తాజాగా టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. “ఆమె కల.. అతడి నమ్మకం.. ఇది వారిద్దరి ప్రయాణం” అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ టీజర్లో దుల్కర్ సల్మాన్ నటన, కొత్త కథానాయిక సాత్విక లుక్స్ ఆకట్టుకున్నాయి. శ్రుతి హాసన్ సిగరెట్ తాగుతూ మోడరన్ యువతి పాత్రలో కనిపించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 20న విడుదల చేస్తున్నారు.
AOT Teaser: దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్.. సిగరెట్ తాగుతూ షాకిచ్చిన శ్రుతి హాసన్
RELATED ARTICLES


