HomeTELANGANAఓట్ల చోరీ ఆరోపణలకు ఆధారాలేవి..? సీఎం రేవంత్ స్పష్టత ఇవ్వాలి: ఎంపీ డీకే అరుణ

ఓట్ల చోరీ ఆరోపణలకు ఆధారాలేవి..? సీఎం రేవంత్ స్పష్టత ఇవ్వాలి: ఎంపీ డీకే అరుణ

బీజేపీ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, నకిలీ, డూప్లికేట్ ఓట్ల తొలగింపునే ఓట్ల చోరీగా ప్రచారం చేస్తున్నాయని మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. విదేశీ శక్తులతో కాంగ్రెస్ చేతులు కలుపుతోందన్న ఆరోపణలు చేస్తూ.. తెలంగాణలో ఓటరు జాబితాల సవరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments