HomeRasi PhalaluWeekly Lucky Zodiac Signs: అక్టోబర్ మూడో వారంలో ఏ 5 రాశులకు అదృష్టం కలిసి...

Weekly Lucky Zodiac Signs: అక్టోబర్ మూడో వారంలో ఏ 5 రాశులకు అదృష్టం కలిసి రానుంది?

Weekly Lucky Zodiac Signs: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వచ్చే వారం గ్రహాల కదలికలో కీలక మార్పులు జరగనున్నాయి. అక్టోబర్ మూడో వారంలో సూర్యుడు తనకు ప్రతికూల రాశి అయిన తులారాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో శుక్రుడు, బుధుడితో కలయిక జరపనున్నాడు. మరోవైపు అక్టోబర్ 24న రాహువు స్వాతి నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. ఇదేరోజున బుధుడు తిరోగమనం ప్రారంభించనున్నాడు.

మరోవైపు కుంభరాశిలో రాహువు, శని మీన రాశిలో, కేతువు సింహ రాశిలో సంచారం చేయనున్నారు. ఇలా తులా రాశిలో శుక్రుడు, బుధుడు, సూర్యుడు కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పనుంది. దీంతో పాటు శుక్రుడు, బుధుని కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల ప్రభావంతో కన్య సహా ఈ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి అదృష్టం పెరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వచ్చే వారంలో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది? ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments