HomeHeadlinesగ్రేటర్ నోయిడాలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. రాత్రి తిన్న నూడుల్సే కారణమా..?

గ్రేటర్ నోయిడాలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. రాత్రి తిన్న నూడుల్సే కారణమా..?

గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు చిన్నారులతో సహా దంపతులు తెల్లారేసరికి మృతి చెందారు. ముందు రోజు రాత్రి ఆ కుటుంబం నూడుల్స్ తిన్నట్లు తెలిసింది. దీంతో ఫుడ్ పాయిజన్ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, కుటుంబంలో ఆస్తి వివాదాలు ఉన్నట్లు పొరుగువారు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల నివేదికల తర్వాతే మరణాలకు అసలు కారణం వెల్లడికానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments