HomeAndhra Pradeshవైసీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. ఐదు మేయర్, 17మంది మున్సిపల్ ఛైర్మన్‌ అభ్యర్థులతో లిస్ట్

వైసీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. ఐదు మేయర్, 17మంది మున్సిపల్ ఛైర్మన్‌ అభ్యర్థులతో లిస్ట్

Ysrcp Announced Second Mayor Candidates List: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. ఆరు మేయర్, 17 మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. తొలి జాబితాలో ఏడు కార్పొరేషన్లు, 20మంది మున్సిపల్ ఛైర్మన్‌ అభ్యర్థుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన స్థానాలకు నేడు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments