TDP Announced First Candidates List For Municipal Polls: టీడీపీ మున్సిపల్ ఎన్నికల తొలి జాబితాను ప్రకటించింది. 7 కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థులను, 29 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. మొత్తం 36 మందిలో 22 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారికి సీట్లు కేటాయించారు. 16 చోట్ల బీసీలకు అవకాశం కల్పించారు.. తొలి జాబితాలోనే 44 శాతం సీట్లను వెనుకబడిన వర్గాలకు కేటాయించింది టీడీపీ అధిష్టానం.
టీడీపీ తొలి అభ్యర్థుల జాబితా విడుదల.. ఏడుగురు మేయర్, 29మంది మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల జాబితా ఇదే
RELATED ARTICLES


