HomeEntertainmentVijay Deverakonda: ‘రణబాలి’ సినిమా ఎంత దూరం వెళ్తుందో నాకు తెలుసు.. ఇదొక టైమ్‌లెస్‌ క్లాసిక్:...

Vijay Deverakonda: ‘రణబాలి’ సినిమా ఎంత దూరం వెళ్తుందో నాకు తెలుసు.. ఇదొక టైమ్‌లెస్‌ క్లాసిక్: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. విజయ్ మాట్లాడుతూ.. ‘రణబాలి’ ఒక టైమ్‌లెస్ క్లాసిక్ అని, తన కెరీర్‌లోనే గర్వపడే చిత్రంగా నిలిచిపోతుందని అన్నారు. ప్రస్తుతం తెలుగులోనే విడుదలైన ఈ సినిమాని త్వరలోనే హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments