HomeRasi Phalaluరాశిఫలాలు 16 అక్టోబర్ 2026: నవరాత్రుల్లో ఆరో రోజున అరుదైన రాజయోగాల వల్ల మేషం నుంచి...

రాశిఫలాలు 16 అక్టోబర్ 2026: నవరాత్రుల్లో ఆరో రోజున అరుదైన రాజయోగాల వల్ల మేషం నుంచి మీనం వరకు ఏ రాశులకు అనుకూల ఫలితాలు?

రాశిఫలాలు 16 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు చంద్రుడు, గురు గ్రహాల మధ్య రాశి మార్పిడి యోగం ఏర్పడనుంది. మరోవైపు శుక్రుడు తన సొంత రాశిలో మాళవ్య రాజయోగం, బుధుడు, శుక్రుడి కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావంతో మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments