Shani Mangal Yuti 2026: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి ఒక్క గ్రహం నిర్దిష్ట సమయాన్ని బట్టి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి. అదే సమయంలో కొన్ని శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పరుస్తాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1:58 గంటలకు శని, కుజుడి మధ్య 120 డిగ్రీల కోణంలో అత్యంత శుభప్రదమైన నవపంచమ యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో కొన్నిరాశుల వారికి ఆర్థిక పరంగా మంచి లాభాలు రానున్నాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా శని, కుజుడి మధ్య ఏర్పడే శుభ యోగం వల్ల ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Shani Mangal Yuti 2026: నవరాత్రుల వేళ శని, కుజుడు ఏర్పరిచే నవపంచమ యోగం వల్ల ఏ రాశులకు ప్రయోజనాలు?
RELATED ARTICLES


