HomeSportsఇంత ఈజీగా సెంచరీలు కొట్టావ్.. ఇది సమస్యేంట్రా బుజ్జీ.. షై హోప్‌కు ధోనీ ఇచ్చిన సలహానే...

ఇంత ఈజీగా సెంచరీలు కొట్టావ్.. ఇది సమస్యేంట్రా బుజ్జీ.. షై హోప్‌కు ధోనీ ఇచ్చిన సలహానే ఇంత పని చేసిందా?

భారత పర్యటనలో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ అదరగొడుతున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు బాదిన హోప్ ఏకంగా 539 రన్స్ చేశాడు. మూడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలిచిన హోప్‌.. ఈ ట్రోఫీలు తనకు లగేజీ సమస్య తీసుకురావచ్చని సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఇచ్చిన సలహా హోప్ ఆలోచన విధానాన్ని మార్చేసింది. ఆటను అర్థం చేసుకోవడానికి ధోనీ సలహా అతడికి బాగా పనికొచ్చింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments