HomeLifestyleమస్కిటో నెట్, మెష్ డోర్స్‌ని ఎలా క్లీన్ చేయాలి, అసలు వాటిని ఎన్ని రోజులకి ఓ...

మస్కిటో నెట్, మెష్ డోర్స్‌ని ఎలా క్లీన్ చేయాలి, అసలు వాటిని ఎన్ని రోజులకి ఓ సారి క్లీన్ చేయాలో తెలుసా

మెష్ డోర్స్ మనకి ఇంట్లోకి దోమలు రాకుండా కాపాడడమే కాకుండా ఈగలు, బొద్దింకలు, చిన్న కీటకాలు రాకుండా కూడా ఉండేదుకు హెల్ప్ చేస్తాయి. పూర్తిగా తలుపు వేసి చీకటిగా ఉండకుండా బయటి నుంచి తాజా గాలి, వెలుతురు వచ్చేలా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా, వీటిని మెటల్‌తో తయారు చేస్తారు కాబట్టి, ఎలాంటి పురుగు పుట్రా ఇతర జీవులు కూడా వీటిని నెట్టి రాకుండా హెల్ప్ అవుతాయి. చిన్నపిల్లలు, పెంపుడు జంతువులు ఉన్న ఇంట్లో వారికి సెక్యూర్ చేస్తూ బయటికి వెళ్లకుండా చూస్తాయి. వీటిని వాడడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కాబట్టే వీటిని ఎక్కువగా వాడుతున్నారు నేటి కాలంలో. మరి ఇన్ని లాభాలున్న మెష్ డోర్స్, విండోస్‌ని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments