‘రణబాలి’ సినిమా ప్రచారంలో భాగంగా విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్.. మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై, న్యాయవాది జె. సాయి దీపక్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడూ.. అన్నామలైను ‘రియల్ సింగం’ అని అభివర్ణించారు. 1850ల నాటి గ్రేట్ మద్రాస్ ఫామైన్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, చరిత్రలో బ్రిటిషర్లు తొక్కిపెట్టిన సత్యాలను వెలికితీస్తోందని, ప్రతీ భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అని అన్నామలై ప్రశంసించారు.
Ranabaali Historic Conversation: అన్నామలై అన్న ‘రియల్ సింగం’.. మాజీ ఐపీఎస్ ఆఫీసర్కి విజయ్ దేవరకొండ ఎలివేషన్
RELATED ARTICLES


