HomeBusinessSBI ఖాతాదారులూ.. బ్యాంక్ బ్రాంచ్‌లో నగదు తీస్తే రూ.15 + జీఎస్టీ ఛార్జీలు.. ఉచిత పరిమితి...

SBI ఖాతాదారులూ.. బ్యాంక్ బ్రాంచ్‌లో నగదు తీస్తే రూ.15 + జీఎస్టీ ఛార్జీలు.. ఉచిత పరిమితి ఎంతంటే?

SBI Branch Cash Withdrawal: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్న వారికి బిగ్ అలర్ట్. మీరు బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి ఎన్నిసార్లైనా నగదు విత్ డ్రా చేసుకోవచ్చని భావిస్తే పప్పులో కాలేసినట్లే. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. బ్యాంకుకు వెళ్లి నగదు తీసినా రూ.15 ప్లస్ జీఎస్టీ ఛార్జీలు పడతాయి. అయితే, కొంత వరకు ఊరట కల్పిస్తూ కొన్ని ఉచిత ట్రాన్సాక్షన్లు కల్పించారు. మరి ఎన్నిసార్లు ఉచితంగా తీసుకోవచ్చు? అనే వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments