HomeEntertainmentసీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సూపర్ ఎల్‌నినో సరిగ్గా 150 ఏళ్ల క్రితం వచ్చింది.. 80...

సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సూపర్ ఎల్‌నినో సరిగ్గా 150 ఏళ్ల క్రితం వచ్చింది.. 80 లక్షల మంది చావుకు కారణమైంది: విజయ్ దేవరకొండ

‘రణబాలి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హెచ్చరించిన సూపర్ ఎల్‌నినో ప్రభావంపై మాట్లాడుతూ, సరిగ్గా 150 ఏళ్ల క్రితం వచ్చిన గ్రేట్ మద్రాస్ ఫామైన్ వల్ల 80 లక్షల మంది చనిపోయారని చెప్పారు విజయ్. అందుకే నీరు, ఆహారాన్ని వృథా చేయకుండా జాగ్రత్త పడాలని కోరారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన రణబాలి చిత్రం తెలుగు పరిశ్రమ గర్వపడేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తన సతీమణి రష్మికపై ప్రశంసలు కురిపించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments