ప్రభాస్, మారుతీ కాంబినేషన్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమా ఫలితంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా స్పందించారు. ‘గరివిడి లక్ష్మి’ ప్రమోషన్స్లో ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి సీజన్లో రాజాసాబ్ సినిమాను విడుదల చేయడం తాము చేసిన అతిపెద్ద పొరపాటని, వేరే తేదీలో వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అన్నారు. ప్రీమియర్స్ ఆలస్యం అవ్వడం, టికెట్ రేట్ల పెంపు కోసం ప్రయత్నించడం మైనస్ అయ్యాయని చెప్పారు.
‘ది రాజాసాబ్’ని సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేసి మిస్టేక్ చేశాం.. 2028లో ప్రభాస్తో మరో మూవీ: నిర్మాత టీజీ విశ్వప్రసాద్
RELATED ARTICLES


