HomeSportsమార్‌క్రమ్ పోరాటం వృథా.. నిప్పులు చెరిగిన హేజిల్‌వుడ్.. తొలి టెస్టులో ఆసీస్ విక్టరీ..!

మార్‌క్రమ్ పోరాటం వృథా.. నిప్పులు చెరిగిన హేజిల్‌వుడ్.. తొలి టెస్టులో ఆసీస్ విక్టరీ..!

డర్బన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 214 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఐదో రోజు ఆటలో జోష్ హేజిల్‌వుడ్ (6/49) తన కెరీర్ అత్యుత్తమ బౌలింగ్‌తో చెలరేగి సౌతాఫ్రికా లోయర్ ఆర్డర్‌ పని పట్టాడు. ఎయిడెన్ మార్‌క్రమ్ (75) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments