రానున్న మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు పడనున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని, వానలు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల సమయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు దంచికొట్టనున్న వానలు.. ఏయే జిల్లాల్లో అంటే?
RELATED ARTICLES


