HomeAndhra Pradeshనాటి ధైర్యానికి.. నేడు దక్కిన గౌరవం... రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతిరెడ్డికి బాధ్యతలు

నాటి ధైర్యానికి.. నేడు దక్కిన గౌరవం… రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతిరెడ్డికి బాధ్యతలు

ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత అలియాస్ స్వాతి రెడ్డి నియామకం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయంపై తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియా వేధింపులు భరించి.. పార్టీ కోసం అండగా నిలబడిన ఆమెకు తగిన స్థానం దక్కిందని అంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments