HomeTELANGANAఎల్‌నినో దెబ్బతో హైదరాబాద్‌లో మంచినీటి సరఫరా బంద్ అవుతుందా.. జలమండలి కీలక వ్యాఖ్యలు

ఎల్‌నినో దెబ్బతో హైదరాబాద్‌లో మంచినీటి సరఫరా బంద్ అవుతుందా.. జలమండలి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా నిలిచిపోతుందంటూ వైరల్ అవుతున్న వార్తపై జలమండలి కీలక వ్యాఖ్యలు చేసింది. ఎల్‌నినో ప్రభావం, కరవు పరిస్థితులను కారణంగా చూపుతూ నగరంలోని రిజర్వాయర్లు త్వరలోనే ఎండిపోతాయని ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. వైరల్‌ అవుతున్న సమాచారాన్ని తాము విడుదల చేయలేదని.. అందులోని వివరాలకు అధికారిక ధ్రువీకరణ లేదని స్పష్టం చేసింది. నీటి సరఫరాకు సంబంధించిన కీలక సమాచారం కోసం ప్రజలు సంస్థ అధికారిక ప్రకటనలను మాత్రమే పరిశీలించాలని కోరింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments